పవన్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లనున్న నాదెండ్ల

Saturday, 13th Oct 2018
పవన్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లనున్న నాదెండ్ల
జనసేనలో చేరిన తరువాత నెల్లూరు జనసైనికులతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్, ఉన్నతమైన భావాలతో కలిసి పనిచేస్తూ పవన్ ఆశయసాధనకు కృషి చేయాలని జనసైనికులను కోరారు.