భరోసా కలిగించిన నెల్లూరు జనసైనికులు

Saturday, 13th Oct 2018
భరోసా కలిగించిన నెల్లూరు జనసైనికులు
నాదెండ్ల మనోహర్ జనసేనలో కలిసిన తరువాత నూతన శక్తి కలిగిందని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జనసైనికులతో ఆయన, మనోహర్ సమావేశమవగా వచ్చే ఎన్నికలలో నెల్లూరు జనసేన ఖాతాలో పడటం ఖాయమని వెల