గుంటూరులో శంఖం పూరించనున్న జనసేన

Monday, 22nd Oct 2018
గుంటూరులో శంఖం పూరించనున్న జనసేన
గోదావరి జిల్లాల నుండి అద్భుతమైన స్పందనను అందుకున్న జనసేన ఇప్పుడు తన దృష్టిని గుంటూరుపై కేంద్రీకరించింది. ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేసే క్రమంలో తోట చంద్రశేఖర్ మరియు బైరా దిలీప్ అధ్యక్షతన కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది.