గవర్నరును కలిసి రిపోర్టు అందజేసిన జనసేనాని

Tuesday, 23rd Oct 2018
గవర్నరును కలిసి రిపోర్టు అందజేసిన జనసేనాని
ఇంతకుముందే మేము చెప్పినట్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి నివేదికను అందజేశారు. అంతర్గత వర్గాల ప్రకారం బాధితులకు 100 శాతం పన్నురాయితీతో పాటు ముఖ్యంగా రెండు అంశాలను పవన్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ వార్తపై మరింత సమాచారం కోసం జనసేన న్యూస్ను అనుసరించవలసిందిగా వీక్షకులను కోరుతున్నాము.