కొన్ని గంటల్లో కదలనున్న ప్రజా పోరాట యాత్ర రథం

Friday, 2nd Nov 2018
కొన్ని గంటల్లో కదలనున్న ప్రజా పోరాట యాత్ర రథం

తూర్పు గోదావరి మలి విడత ప్రజా పోరాట యాత్రకు సర్వం సిద్దమైంది. ఈ రోజు మధ్యాహ్నం 1:10 నిమిషాలకు విజయవాడ రైల్వేస్టేషన్ నుండి ప్రజలతో కలిసి జనసేనాని పవన్ యాత్రను ప్రారంభించనున్నారు.

రైల్లోనే ప్రజలతో మమేకమవుతూ నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మరియు అన్నవరం మీదుగా సాయంత్రం 5:20 నిమిషాలకు తుని చేరుకోనున్నారు.